ఈ వీడియోలో మీరు కొత్తగా RC Plane flying hobby స్టార్ట్ చేసేవాళ్ళు మొదటి RC Plane ఎలాంటిది సెలెక్ట్ చేసుకోవాలి అని వివరించబడినది .
మొదట స్లోగా ఫ్లై అయ్యే rcplane ని సెలెక్ట్ చేసుకోవాలి
Fast గా fly అయ్యే RCPLANE ని సెలెక్ట్ చేసుకోకూడదు
కొత్తగా ఈ hobby start చేసేవారు మొదట 3 channel rc planeతో స్టార్ట్ చేయాలి .ఎందుకంటే తక్కువ channels ఉంటే అర్థం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది
ఇంకా dihedral WIng వున్న rc ప్లేన్ అయితే ఇంకా మంచిది ఎందుకంటే మనం input ఏమి ఇవ్వకపోతే rcplane అదే level చేసుకుంటుంది
High Wing RcPlane ని సెలెక్ట్ చేసుకోవాలి
ఈ వీడియో మీకు నచ్చుతుంది అని ఆశిస్తాను .నచ్చితే LIKE మరియు SHARE చేయండి .దయచేసి ఈ ఛానల్ ని SUBSCRIBE చేసుకోండి .



No comments:
Post a Comment